(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.234. అధ్యాయః 234
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి విపది ధైర్యాలంబనస్య సుఖసాధనతాప్రతిపాదకబలిశక్నసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-234-0x(6203)(74637)
మగ్నస్య వ్యసనే కృచ్ఛ్రే కిం శ్రేయః పురుషస్య హి।
బంధునాశే మహీపాల రాజ్యనాశేఽథవా పునః॥ 12-234-1(74638)
త్వం హి నః పరమో వక్తా లోకేఽస్మిన్భరతర్షభ।
ఏతద్భవంతం పృచ్ఛామి తన్మే త్వం వక్తుమర్హసి॥ 12-234-2(74639)
భీష్మ ఉవాచ। 12-234-3x(6204)
పుత్రదారైః సుఖైశ్చైవ వియక్తస్య ధనేన చ।
మగ్నస్య వ్యసనే కృచ్ఛ్రే ధృతిః శ్రేయస్కరీ నృప।
ధైర్యేణ యుక్తస్య సతః శరీరం న విశీర్యతే॥ 12-234-3(74640)
[విశోకతా సుఖం ధత్తే ధత్తే చారోగ్యముత్తమం।]
ఆరోగ్యాచ్చ శరీరస్య స పునర్విందతే శ్రియం॥ 12-234-4(74641)
యశ్చ ప్రాజ్ఞో నరస్తాత సాత్వికీం వృత్తిమాస్థితః।
తస్యైశ్వర్యం చ ధైర్యం చ వ్యవసాయశ్చ కర్మసు॥ 12-234-5(74642)
అత్రైవోదాహరంతీమమితిహాసం పురాతనం।
బలివాసవసంవాదం పునరేవ యుధిష్ఠిర॥ 12-234-6(74643)
వృత్తే దేవాసురే యుద్ధే దైత్యదానవసంక్షయే।
విష్ణుక్రాంతేషు లోకేషు దేవరాజే శతక్రతౌ॥ 12-234-7(74644)
ఇజ్యమానేషు దేవేషు చాతుర్వర్ణ్యే వ్యవస్థితే।
సమృధ్యమానే త్రైలోక్యే ప్రీతియుక్తే స్వయంభువి॥ 12-234-8(74645)
రుద్రైర్వసుభిరాదిత్యైరశ్విభ్యామపి చర్షిభిః।
గంధర్వైర్భుజగేంద్రైశ్చ సిద్ధైశ్చాన్యైర్వృతః ప్రభుః॥ 12-234-9(74646)
చతుర్దంతం సుదాంతం చ వారణేంద్రం శ్రియా వృతం।
ఆరుహ్యైరావణం శక్రస్త్రైలోక్యమనుసంయయౌ॥ 12-234-10(74647)
స కదాచిత్సముద్రాంతే కస్మింశ్చిద్గిరిగహ్వరే।
బలిం వైరోచనిం వజ్రీ దదర్శోపససర్ప చ॥ 12-234-11(74648)
తమైరావతమూర్ధస్థం ప్రేక్ష్య దేవగణైర్వృతం।
సురేంద్రమింద్రం దైత్యేంద్రో న శుశోచ న వివ్యథే॥ 12-234-12(74649)
దృష్ట్వా తమవికారస్థం తిష్ఠంతం నిర్భయం బలిం।
అధిరూఢో ద్విపశ్రేష్ఠమిత్యువాచ శతక్రతుః॥ 12-234-13(74650)
దైత్య న వ్యథసే శౌర్యాదథవా వృద్ధసేవయా।
తపసా భావితత్వాద్వా సర్వథైతత్సుదుష్కరం॥ 12-234-14(74651)
శత్రుభిర్వశమానీతో హీనః స్థానాదనుత్తమాత్।
వైరోచనే కిమాశ్రిత్య శోచితవ్యే న శోచసి॥ 12-234-15(74652)
శ్రైష్ట్యం ప్రాప్య స్వజాతీనాం భుక్త్వా భోగాననుత్తమాన్।
హృతస్వరత్నరాజ్యస్త్వం బ్రూహి కస్మాన్న శోచసి॥ 12-234-16(74653)
ఈశ్వరో హి పురా భూత్వా పితృపైతామహే పదే।
తత్త్వమద్య హృతం దృష్ట్వా సపత్నైః కిం న శోచసి॥ 12-234-17(74654)
బద్ధశ్చ వారుణైః పాశైర్వజ్రేణ చ సమాహతః।
హృతదారో హృతధనో బ్రూహి కస్మాన్న శోచసి॥ 12-234-18(74655)
నష్టశ్రీర్విభవభ్రష్టో యన్న శోచసి దుష్కరం।
త్రైలోక్యరాజ్యనాశే హి కోఽన్యో జీవితుముత్సహేత్॥ 12-234-19(74656)
ఏతచ్చాన్యచ్చ పరుషం బ్రువంతం పరిభూయ తం।
శ్రుత్వా దుఃఖమసంభ్రాంతో బలిర్వైరోచనోఽబ్రవీత్॥ 12-234-20(74657)
నిగృహీతే మయి భృశం శక్ర కిం కత్థితేన తే।
వజ్రముద్యంయ తిష్ఠంతం పశ్యామి త్వాం పురందర॥ 12-234-21(74658)
అశక్తః పూర్వమాసీస్త్వం కథంచిచ్ఛక్తతాం గతః।
కస్త్వదన్య ఇమాం వాచం సుక్రూరాం వక్తుమర్హతి॥ 12-234-22(74659)
యస్తు శత్రోర్వశస్థస్య శక్తోఽపి కురుతే దయాం।
హస్తప్రాప్తస్య వీరస్య తం చైవ పురుషం విదుః॥ 12-234-23(74660)
అనిశ్చయో హి యుద్ధేషు ద్వయోర్వివదమానయోః।
ఏకః ప్రాప్నోతి విజయమేకశ్చైవ పరాజయం॥ 12-234-24(74661)
మా చ తే భూత్స్వభావోఽయం మయి దానవపుంగవే।
ఈశ్వరః సర్వభూతానాం విక్రమేణ జితో బలాత్॥ 12-234-25(74662)
నైతదస్మత్కృతం శక్ర నైతచ్ఛక్ర కృతం త్వయా।
యత్త్వమేవం గతో వజ్రిన్యద్వాఽఽప్యేవం గతా వయం॥ 12-234-26(74663)
అహమాసం యథాఽద్య త్వం భవితా త్వం యథా వయం।
మావమంస్థా మయా కర్మ దుష్కృతం కృతమిత్యుత॥ 12-234-27(74664)
సుఖదుఃఖే హి పురుషః పర్యాయేణాధిగచ్ఛతి।
పర్యాయేణాసి శక్రత్వం ప్రాప్తః శక్ర న కర్మణా॥ 12-234-28(74665)
కాలః కాలే నయతి మాం త్వాం చ కాలో నయత్యయం।
తేనాహం త్వం యథా నాద్య త్వం చాపి న యథా వయం॥ 12-234-29(74666)
న మాతృపితృశుశ్రూషా న చ దైవతపూజనం।
నాన్యో గుణసమాచారః పురుషస్య సుఖావహః॥ 12-234-30(74667)
న విద్యా న తపో దానం న మిత్రాణి న బాంధవాః।
శక్నువంతి పరిత్రాతుం నరం కాలేన పీడితం॥ 12-234-31(74668)
నాగామినమనర్థం హి ప్రతిఘాతశతైరపి।
శక్నువంతి ప్రతివ్యోఢుమృతే బుద్ధిబలాన్నరాః॥ 12-234-32(74669)
పర్యాయైర్హన్యమానానాం పరిత్రాతా న విద్యతే।
ఇదం తు దుఃఖం యచ్ఛక్ర కర్తాఽహమితి మన్యసే॥ 12-234-33(74670)
యది కర్తా భవేత్కర్తా న క్రియేత కదాచన।
యస్మాత్తు క్రియతే కర్తా తస్మాత్కర్తాఽప్యనీశ్వరః॥ 12-234-34(74671)
కాలేన త్వాఽహమజయం కాలేనాహం జితస్త్వయా।
గంతా గతిమతాం కాలః కాలః కలయతి ప్రజాః॥ 12-234-35(74672)
ఇంద్ర ప్రాకృతయా బుద్ధ్యా ప్రలపన్నావబుద్ధ్యసే।
కేచిత్త్వాం బహుమన్యంతే శ్రైష్ఠ్యం ప్రాప్తం స్వకర్మణా॥ 12-234-36(74673)
కథమస్మద్విధో నామ జానఁల్లోకప్రవృత్తయః।
కాలేనాభ్యాహతః శోచేన్ముహ్యేద్వాఽప్యథవిభ్రమేత్॥ 12-234-37(74674)
కథం కాలపరీతస్య మమ వా మద్విధస్య వా।
బుద్ధిర్వ్యసనమాసాద్య భిన్నా నౌరివ సీదతి॥ 12-234-38(74675)
అహం చ త్వం చ యే చాన్యే భవిష్యంతి సురాధిపాః।
తే సర్వే శక్ర యాస్యంతి మార్గమింద్రశతైర్గతం॥ 12-234-39(74676)
త్వామప్యేవం సుదుర్ధర్షం జ్వలంతం పరయా శ్రియా।
కాలే పరిణతే కాలః కలయిష్యతి మామివ॥ 12-234-40(74677)
బహూనీంద్రసహస్రాణి దైవతానాం యుగే యుగే।
అభ్యతీతాని కాలేన కాలో హి దురతిక్రమః॥ 12-234-41(74678)
ఇదం తు లబ్ధ్వా సంస్థానమాత్మానం బహు మన్యసే।
సర్వభూతభవం దేవం బ్రహ్మాణమివ శాశ్వతం॥ 12-234-42(74679)
న చేదమచలం స్థానమనంతం వాఽపి కస్యచిత్।
త్వం తు బాలిశయా బుద్ధ్యా మమేదమితి మన్యసే॥ 12-234-43(74680)
అవిశ్వస్తే విశ్వసిషి మన్యసే వాఽధ్రువే ధ్రువం।
నిత్యం కాలపరీతాత్మా భవత్యేవం సురేశ్వర॥ 12-234-44(74681)
మమేయమితి మోహాత్త్వం రాజశ్రియమభీప్ససి।
నేయం తవ న చాస్మాకం న చాన్యేషాం స్థిరా మతా॥ 12-234-45(74682)
అతిక్రంయ బహూనన్యాంస్త్వయి తావదియం గతా।
కంచిత్కాలమియం స్థిత్వా త్వయి వాసవ చంచలా॥ 12-234-46(74683)
గౌర్నివాసమివోత్సృజ్య పునరన్యం గమిష్యతి।
సురేశా యే హ్యతిక్రాంతాస్తాన్న సంఖ్యాతుముత్సహే॥ 12-234-47(74684)
త్వత్తో బహుతరాశ్చాన్యే భవిష్యంతి పురందర।
సవృక్షౌషధిగుల్మేయం ససరిత్పర్వతాకరా॥ 12-234-48(74685)
తానిదానీం న పశ్యామి యైర్భుక్తేయం పురా మహీ।
పృథురైలో మయో భీమో నరకః శంబరస్తథా॥ 12-234-49(74686)
అశ్వగ్రీవః పులోమా చ స్వర్భానురమితప్రభః]
ప్రహ్లాదో నముచిర్దక్షో విప్రచిత్తిర్విరోచనః॥ 12-234-50(74687)
హ్రీనిషేవః సుహోత్రశ్చ భూరిహా పుష్పవాన్వృషః।
సత్యేషుర్ఋషభో బాహుః కపిలాశ్వో నిరూపకః॥ 12-234-51(74688)
బాణః కార్తస్వరో వహ్నిర్విశ్వదంష్ట్రోఽథ నైర్ఋతిః।
సంకోచోఽథ వరీతాక్షో వరాహాశ్వో రుచిప్రభః॥ 12-234-52(74689)
విశ్వజిత్ప్రతిరూపశ్చ వృషాండో విష్కరో మధుః।
హిరణ్యకశిపుశ్చైవ కైటభశ్చైవ దానవః॥ 12-234-53(74690)
దైతేయా దానవాశ్చైవ సర్వే తే నైర్ఋతైః సహ।
ఏతే చాన్యే చ బహవః పూర్వే పూర్వతరాశ్చ యే॥ 12-234-54(74691)
దైత్యేంద్రా దానవేంద్రాశ్చ యాంశ్చాన్యాననుశుశ్రుం।
బహవః పూర్వదైత్యేంద్రాః సంత్యజ్య పృథివీం గతాః॥ 12-234-55(74692)
కాలేనాభ్యాహతాః సర్వే కాలో హి బలవత్తరః।
సర్వైః క్రతుశతైరిష్టం న త్వమేకః శతక్రతుః॥ 12-234-56(74693)
సర్వే ధర్మపరాశ్చాసన్సర్వే సతతసత్రిణః।
అంతరిక్షచరాః సర్వే సర్వేఽభిముఖయోధినః॥ 12-234-57(74694)
సర్వే సంహననోపేతాః సర్వే పరిఘబాహవః।
సర్వే మాయాశతధరాః సర్వే తే కామరూపిణః।
సర్వే సమరమాసాద్య న శ్రూయంతే పరాజితాః॥ 12-234-58(74695)
సర్వే సత్యవ్రతపరాః సర్వే కామవిహారిణః।
సర్వే వేదవ్రతపరాః సర్వే చైవ బహుశ్రుతాః॥ 12-234-59(74696)
సర్వే సంమతమైశ్వర్యమీశ్వరాః ప్రతిపేదిరే।
న చైశ్వర్యమదస్తేషాం భూతపూర్వో మహాత్మనాం॥ 12-234-60(74697)
సర్వే యథార్హదాతారః సర్వే విగతమత్సరాః।
సర్వే సర్వేషు భూతేషు యథావత్ప్రతిపేదరే॥ 12-234-61(74698)
సర్వే దాక్షాయణీపుత్రాః ప్రాజపత్యా మహాబలాః।
జ్వలంతః ప్రతపంతశ్చ కాలేన ప్రతిసంహృతాః॥ 12-234-62(74699)
త్వం చైవేమాం యదా భుక్త్వా పృథివీం త్యక్ష్యసే పునః।
న శక్ష్యసి తదా శక్ర నియంతుం శోకమాత్మనః॥ 12-234-63(74700)
ముంచేచ్ఛాం కామభోగేషు ముంజేమం శ్రీభవం మదం।
ఏవం స్వరాజ్యనాశే త్వం శోకం సంప్రసహిష్యసి॥ 12-234-64(74701)
శోకకాలే శుచో మా త్వం హర్షకాలే చ మా హృషః।
అతీతానాగతం హిత్వా ప్రత్యుత్పన్నేన వర్తయ॥ 12-234-65(74702)
మాం చేదభ్యాగతః కాలః సదా యుక్తమతంద్రితః।
క్షమస్వ న చిరాదింద్ర త్వామప్యుపగమిష్యతి॥ 12-234-66(74703)
త్రాసయన్నివ దేవేంద్ర వాగ్భిస్తక్షసి మామిహ।
సంయతే మయి ననం త్వమాత్మానం బహు మన్యసే॥ 12-234-67(74704)
కాలః ప్రథమమాయాన్మాం పంచాత్త్వామనుధావతి।
తేన గర్జసి దేవేంద్ర పూర్వం కాలహతే మయి॥ 12-234-68(74705)
కో హి స్థాతుమలం లోకే మమ క్రుద్ధస్య సంయుగే।
కాలస్తు బలవాన్ప్రాప్తస్తేన తిష్ఠసి వాసవ॥ 12-234-69(74706)
యత్తద్వర్షసహస్రాంతం తూర్ణం భవితుమర్హతి।
యథా మే సర్వగాత్రాణి న సుస్థాని మహౌజసః॥ 12-234-70(74707)
అహమైంద్రాచ్చ్యుతః స్థానాత్త్వమింద్రః ప్రకృతో దివి।
సుచిత్రే జీవలోకేఽస్మిన్నుపాస్యః కాలపర్యయః॥ 12-234-71(74708)
కిం హి కృత్వా స్వమింద్రోఽద్య కిం వా కృత్వా వయం చ్యుతాః।
కాలః కర్తా వికర్తా చ సర్వమన్యదకారణం॥ 12-234-72(74709)
నాశం వినాశమైశ్వర్యం సుఖదుఃఖే భవాభవౌ।
విద్వాన్ప్రాప్యైవమత్యర్థం న ప్రహృష్యేన్న చ వ్యథేత్॥ 12-234-73(74710)
త్వమేవ హీంద్ర వేత్థాస్మాన్వేదాహం త్వాం చ వాసవ।
కిం కత్థసే మాం కించ త్వం కాలేన నిరపత్రయః॥ 12-234-74(74711)
త్వమేవ హి పురా వేత్థ యత్తదా పౌరుషం మమ।
సమరేషు చ విక్రాంతం పర్యాప్తం తన్నిదర్శనం॥ 12-234-75(74712)
ఆదిత్యాశ్చైవ రుద్రాశ్చ సాధ్యాశ్చ వసుభిః సహ।
మయా వినిర్జితాః పూర్వం మరుతశ్చ శచీపతే॥ 12-234-76(74713)
త్వమేవ శక్ర జానాసి దేవాసురసమాగమే।
సమేతా విబుధా భగ్నాస్తరసా సమరే మయా॥ 12-234-77(74714)
పర్వతాశ్చాసకృత్క్షిప్తాః సవనాః సవనౌకసః।
సశృంగశిఖరా భగ్నాః సమరే మూర్ధ్నిం తే మయా॥ 12-234-78(74715)
కిం ను శక్యం మయా కర్తుం కాలో హి దురతిక్రమః।
న హి త్వాం నోత్సహే హంతుం సవజ్రమపి ముష్టినా॥ 12-234-79(74716)
న తు విక్రమకాలోఽయం క్షమాకాలోఽయమాగతః।
తేన త్వాం మర్షయే శక్ర దుర్మర్షణతరస్త్వయా॥ 12-234-80(74717)
తం మాం పరిణతే కాలే పరీతం కాలవహ్నినా।
నియతం కాలపాశేన బద్ధం శక్ర వికత్థసే॥ 12-234-81(74718)
అయం స పురుషః శ్యామో లోకస్య దురతిక్రమః।
బద్ధ్వా తిష్ఠతి మాం రౌద్రః పశుం రశనయా యథా॥ 12-234-82(74719)
లాభాలాభౌ సుఖం దుఃఖం కామక్రోధౌ భవాభవౌ।
వధో బంధప్రమోక్షశ్చ సర్వం కాలేన లభ్యతే॥ 12-234-83(74720)
నాహం కర్తా న కర్తా త్వం కర్తా యస్తు సదా ప్రభుః।
సోయం పచతి కాలో మాం వృక్షే ఫలమివాగతం॥ 12-234-84(74721)
యాన్యేవ పురుషః కుర్వన్సుఖైః కాలేన యుజ్యతే।
పునస్తాన్యేవ కుర్వాణో దుఃఖైః కాలేన యుజ్యతే॥ 12-234-85(74722)
న చ కాలేన కాలజ్ఞః స్పృష్టః శోచితుమర్హతి।
తేన శక్ర న శోచామి నాస్తి శోకే సహాయతా॥ 12-234-86(74723)
యదా హి శోచతః శోకో వ్యసనం నాషకర్షతి।
సామర్థ్యం శోచతో నాస్తీత్యతోఽహం నాద్య శోచిమి॥ 12-234-87(74724)
భీష్మ ఉవాచ। 12-234-88x(6205)
ఏవముక్తః సహస్రాక్షో భగవాన్పాకశాసనః।
ప్రతిసంహృత్య సంరంభమిత్యువాచ శతక్రతుః॥ 12-234-88(74725)
సవజ్రముద్యతం బాహుం దృష్ట్వా పాశాంశ్చ వారుణాన్।
కస్యేహ న వ్యథేద్బుద్ధిర్మృత్యోరపి జిఘాంసతః॥ 12-234-89(74726)
సా తే న వ్యథతే బుద్ధిరచలా తత్త్వదర్శినీ।
వ్రువన్న వ్యథసేఽద్య త్వం ధైర్యాత్సత్యపరాక్రమ॥ 12-234-90(74727)
కో హి విశ్వాసమర్థేషు శరీరే వా శరీరభృత్।
కర్తుముత్సహతే లోకే దృష్ట్వా సంప్రస్థితం జగత్॥ 12-234-91(74728)
అహమప్యేవమేవైనం లోకం జానాంయశాశ్వతం।
కాలాగ్నావాహితం ఘోరే గుహ్యే సతతగేఽక్షరే॥ 12-234-92(74729)
న చాత్ర పరిహారోఽస్తి కాలస్పృష్టస్య కస్యచిత్।
సూక్ష్మాణాం మహతాం చైవ భూతానాం పరిపచ్యతాం॥ 12-234-93(74730)
అనీశస్యాప్రమత్తస్య భూతాని పచతః సదా।
అనివృత్తస్య కాలస్య క్షయం ప్రాప్తో న ముచ్యతే॥ 12-234-94(74731)
అప్రమత్తః ప్రమత్తేషు కాలో జాగర్తి దేహిషు।
ప్రయత్నేనాప్యపక్రాంతో దృష్టపూర్వో న కేనచిత్॥ 12-234-95(74732)
పురాణః శాశ్వతో ధర్మః సర్వప్రాణభృతాం సమః।
కాలో న పరిహార్యశ్చ న చాస్యాస్తి వ్యతిక్రమః॥ 12-234-96(74733)
అహోరాత్రాంశ్చ మాసాంశ్చ క్షణాన్కాష్ఠా లవాన్కలాః।
సంపీడయతి యః కాలో వృద్ధిం వార్ధుపికో యథా॥ 12-234-97(74734)
ఇదమద్య కరిష్యామి శ్వః కర్తాఽస్మీతి వాదినం।
కాలో హరతి సంప్రాప్తో నదీవేగ ఇవ ద్రుమం॥ 12-234-98(74735)
ఇదానీం తావదేవాసౌ మయా దృష్టః కథం మృతః।
ఇతి కాలేన హ్రియతాం ప్రలాపః శ్రూయతే నృణాం॥ 12-234-99(74736)
నశ్యంత్యర్థాస్తథా భోగాః స్థానమైశ్వర్యమేవ చ।
జీవితం జీవలోకస్య కాలేనాగంయ నీయతే॥ 12-234-100(74737)
ఉచ్ఛ్రాయా వినిపాతాంతా భావోఽభావః స ఏవ చ।
అనిత్యమధ్రువం సర్వం వ్యవసాయో హి దుష్కరః॥ 12-234-101(74738)
సా తే న వ్యథతే బుద్ధిరచలా తత్త్వదర్శినీ।
అహమాసం పురా చేతి మనసాఽపి న బుద్ధ్యతే॥ 12-234-102(74739)
కాలేనాక్రంయ లోకేఽస్మిన్పచ్యమానే బలీయసా।
అజ్యేష్ఠమకనిష్ఠం చ క్షిప్యమాణో న బుద్ధ్యతే॥ 12-234-103(74740)
ఈర్ష్యాభిమానలోభేషు కామక్రోధభయేషు చ।
స్పృహామోహాభిమానేషు లోకః సక్తో విముహ్యతి॥ 12-234-104(74741)
భవాంస్తు భావతత్త్వజ్ఞో విద్వాంజ్ఞానతపోన్వితః।
కాలం పశ్యతి సువ్యక్తం పాణావామలకం యథా॥ 12-234-105(74742)
కాలచారిత్రతత్త్వజ్ఞః సర్వశాస్త్రవిశారదః।
వైరోచతే కృతార్థోఽసి స్పృహణీయో విజానతాం॥ 12-234-106(74743)
సర్వలోకో హ్యయం మన్యే బుద్ధ్యా పరిగతస్త్వయా।
విహరన్సర్వతోముక్తో న క్వచిచ్చ విషీదసి॥ 12-234-107(74744)
రజశ్చ హి తమశ్చ త్వాం స్పృశతే న జితేంద్రియం।
నిష్ప్రీతిం నష్టసంతాపమాత్మానం త్వముపాససే॥ 12-234-108(74745)
సుహృదం సర్వభూతానాం నిర్వైరం శాంతమానసం।
దృష్ట్వా త్వాం మమ సంజాతా త్వయ్యనుక్రోశినీ మతిః॥ 12-234-109(74746)
నాహమేతాదృశం బుద్ధం హంతుమిచ్ఛామి బంధనైః।
ఆనృశంస్యం పరో ధర్మో హ్యనుక్రోశశ్చ మే త్వయి॥ 12-234-110(74747)
మోక్ష్యంతే వారుణాః పాశాస్తవేమే కాలపర్యయాత్।
ప్రజానాముపచారేణ స్వస్తి తేఽస్తు మహాసుర॥ 12-234-111(74748)
యదా శ్వశ్రూం స్నుషా వృద్ధాం పరిచారేణ యోక్ష్యతే।
పుత్రశ్చ పితరం మోహాత్ప్రేషయిష్యతి కర్మసు॥ 12-234-112(74749)
బ్రాహ్మణైః కారయిష్యంతి వృషలాః పాదధావనం।
శూద్రాశ్చ బ్రాహ్మణీం భార్యాముపయాస్యంతి నిర్భయాః॥ 12-234-113(74750)
వియోనిషు విమోక్ష్యంతి బీజాని పురుషా యదా।
సంకరం కాంస్యభాండైశ్చ బలిం చైవ కుపాత్రకైః॥ 12-234-114(74751)
చాతుర్వర్ణ్యం యదా కృత్స్నమమర్యాదం భవిష్యతి।
ఏకైకస్తే తదా పాశః క్రమశః పరిమోక్ష్యతే॥ 12-234-115(74752)
అస్మత్తస్తే భయం నాస్తి సమయం ప్రతిపాలయ।
సుఖీ భవ నిరాబాధః స్వస్థచేతా నిరామయః॥ 12-234-116(74753)
భీష్మ ఉవాచ। 12-234-117x(6206)
తమేవముక్త్వా భగవాంఛతక్రతుః
ప్రతిప్రయాతో గజరాజవాహనః।
విజిత్య సర్వానసురాన్సురాధిపో
ననంద హర్షేణ బభూవ చైకరాట్॥ 12-234-117(74754)
మహర్షయస్తుష్టువురంజసా చ తం
వృషాకర్పి సర్వచరాచరేశ్వరం।
హిమాపహో హవ్యమువాహ చాధ్వరే
తథాఽమృతం చార్పితమీశ్వరోఽపి హి॥ 12-234-118(74755)
ద్విజోత్తమైః సర్వగతైరభిష్టుతో
విదీప్తతేజాః శతమన్యురీశ్వరః।
ప్రశాంతచేతా ముదితః స్వమాలయం
త్రివిష్టపం ప్రాప్య ముమోద వాసవః॥ ॥ 12-234-119(74756)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చతుస్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 234॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-234-20 శ్రుత్వాముఖమసంభ్రాంత ఇతి ఝ. ట. థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.